ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంచతంత్రం నుంచి హిట్ సాంగ్...అభిమానుల నుంచి సూపర్ రెస్పాస్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 09, 2022, 01:18 AM

పాటల ద్వారా పంచతంత్రం అభిమానుల మనస్సు దోచనున్నది. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, సముద్ర ఖని, బ్రహ్మానందం, స్వాతిరెడ్డి తదితరులు నటించిన చిత్రం పంచతంత్రం. ఇటీవల ఈ చిత్రం నుంచి 'యే రాగమో' పాట విడుదలైంది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రశాంత్ విహారి సంగీతానికి కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించాడు. కాగా, ఈ చిత్రానికి హర్ష పులిపాక దర్శకుడు. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లపై అఖిలేశ్ వర్ధమాన్, సృజన్ యరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa