రాధాకృష్ణ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అండ్ సిజ్లింగ్ క్వీన్ పూజహెడ్జ్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా మర్చి 11న విడుదల కానుంది.రొమాంటిక్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమా ప్రొమోషన్స్ ని మేకర్స్ దేశవ్యాప్తంగా ప్రారంభించారు.UKలో ప్రీ-సేల్స్‌లో 'రాధేశ్యామ్' అత్యధిక ప్రీమియర్ రికార్డును సృష్టించింది.ఇప్పటివరకు,'రాధేశ్యామ్' ప్రీ-సేల్స్ నుండి £130K సంపాదించింది. అంతేకాకుండా,ఈ చిత్రం USAలో ప్రీ-సేల్స్ నుండి $400K కంటే ఎక్కువ వసూలు చేసింది.ఈ సినిమాలో జగపతిబాబు,కృష్ణంరాజు, భాగ్యశ్రీ,సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.యువి క్రియేషన్స్ ఈ హై బడ్జెట్ సినిమాని నిర్మిస్తుంది.ఈ రొమాంటిక్ డ్రామాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa