రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ రాధే శ్యామ్. ఈ చిత్రానికి అన్ని భాషలతో సహా ఓవర్సీస్‌లో పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ లభించింది.
ఈ సినిమాకి గాను యూఎస్ బాక్సాఫీస్ వద్ద బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా ఆరంభం లోనే సాలిడ్ బుకింగ్స్ నమోదు అయ్యాయి. బుకింగ్స్ కూడా అన్ని చోట్లా గట్టిగానే ఉన్నాయి. ఇది USలో ఇప్పటివరకు $600k కంటే ఎక్కువ ప్రీ-సేల్స్ ద్వారా బుక్ చేయబడినట్లు తెలుస్తోంది. ఇంకా చాలా చోట్ల థియేటర్ల సంఖ్య పెరుగుతుండడంతో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa