ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈరోజు విడుదల కానున్న'RRR'లోని ఎత్తరా జెండా పాట

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 09:20 AM

సెన్సషనల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'RRR' సినిమాలో అలియా భట్,సముద్రఖని,అజయ్ దేవగన్,శ్రియా శరణ్,ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.MM కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.హిందీ,తమిళం,మలయాళం అండ్ కన్నడ భాషలలో కూడా ఈ సినిమా విడుదల కానుంది.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం,కొన్ని రోజుల క్రితం మూవీ మేకర్స్ 'ఎత్తర జెండా'అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.ఈ ప్రోమోకు ఆడియన్స్ నుంచి భారీ స్పందన లభించింది.అయితే ఈ సాంగ్ ని మేకర్స్ నిన్న రిలీజ్ చేయాలిసి ఉండగా కానీ కొన్ని కారణాల వాళ్ళ ఈ సాంగ్ ఈరోజు ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ హై బడ్జెట్ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa