ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ 'హరిహరవీరమల్లు' లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 04:42 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రాబోయే ప్రాజెక్ట్స్ లో ఒకటైన క్రిష్ దర్శకత్వం వహిస్తున 'హరిహరవీరమల్లు' సినిమాపై ఫోకస్ చేస్తున్నాడు.ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామా ట్రాక్ లో భారీ స్థాయిలో మౌంట్ చేయబడుతోంది.ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.కొన్ని  కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమైంది.తాజా అప్డేట్ ప్రకారం,ఈ స్టార్ హీరో ఏప్రిల్ నెలలో ప్రాజెక్ట్ కోసం డేట్స్ ఇచ్చినట్లుగా సమాచారం.ఏప్రిల్ 4న షూటింగ్ ప్రారంభించి రెండు వారాల పాటు షెడ్యూల్ జరగనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa