రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్క్ లోటీవీ ఆర్టిస్ట్ ఐశ్వర్యరాజ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. అనంతరం సింగర్ రేవంత్, సిద్ధు, మహేశ్వరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa