ప్రణవ్ మోహన్‌లాల్ , కళ్యాణి ప్రియదర్శన్ , దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'హృదయం'. ఈ సినిమాకి వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. మలయాళంలో ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలించింది. ఈ నేపథ్యంలో ధర్మ ప్రొడక్షన్స్ అండ్ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ‘హృదయం’ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని కరణ్ జోహార్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa