ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూజా భలేకర్ బికినీ షో

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 30, 2022, 10:26 AM

పూజా భలేకర్.. వర్మ దర్శకత్వంలో వచ్చిన ఎంటర్ 'ది గర్ డ్రాగన్' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇందులో ఓ వైపు ఫైట్లు చేస్తూనే.. మరోవైపు తన అందాలతో ప్రేక్షకులను మైమరపించింది పూజా. ఈ ముంబై భామ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. బికినీ షో తో అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా రెడ్ కలర్ బికినీలో అద్దం ముందు నిలొని సీరియస్ లుక్ లో కనిపి స్తున్న ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేసింది ఈ హాట్ బ్యూటీ.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa