ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT విడుదల తేదీని ఖరారు చేసిన సూర్య 'ET'

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 03:32 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అండ్ గ్లామర్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటించిన 'ఎతర్క్కుం తునింధవన్‌' సినిమా మార్చి 10, 2022న థియేటర్లలో విడుదలైంది. పాండిరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగురాష్ట్రాల్లో డల్ రివ్యూలు పొందింది. కానీ  తమిళనాడులో మాత్రం ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్, సన్ ఎన్‌ఎక్స్‌టి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా అప్డేట్ ప్రకారం, ఆగస్టు 7, 2022న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. అయితే, సన్ NXT సినిమా స్ట్రీమింగ్ గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. సన్ పిక్చర్స్ ఈ యాక్షన్ థ్రిల్లర్‌ సినిమాని నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa