'ఆర్ఆర్ఆర్' మూవీ- నాటు నాటు పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ స్టెప్పులు చూసి భయపడిపోయానని కుర్ర హీరోయిన్ సయీ మంజ్రేకర్ తెలిపింది. ఆ ఒక్క పాటతో ఇద్దరు హీరోలకు పెద్ద ఫ్యాన్ అయ్యానని వెల్లడించింది. అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా చూసి ఫిదా అయిపోయానని చెప్పుకొచ్చింది. తాజాగా 'గని' మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అందాల తార.. అడివి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'మేజర్'లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa