గ్లామర్ బ్యూటీ రుక్సార్ ధిల్లాన్, టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తో నటిస్తున్న 'అశోక వనంలో అర్జున కళ్యాణం' మే 6, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ రేపు ఖమ్మంలో జరగనుంది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సిజ్లింగ్ బ్యూటీ సొంత యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. రుక్సార్ యూట్యూబ్‌లో రెండు షార్ట్‌లను కూడా షేర్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa