తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన సినిమా 'డాన్'. ఈ సినిమాకి సిబి చక్రవర్తి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మే 13, 2022లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా నుండి జలబుల్ జుంగ్ అనే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, సముద్రఖని, సూరి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.ఈ సినిమాని శివకార్తికేయన్ ప్రొడక్షన్స్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa