ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గలగల పారుతున్న గోదారిలా' సాంగ్ లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 01, 2023, 12:50 PM

గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా -2
నా కోసమై నువ్వలా కన్నీరుల మారగా
నా కెందుకో వున్నది హాయీగా - 2
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా


వయ్యారి వానలా వాన నీటిలా ధారగా
వర్షించి నేరుగా వాలినావిలా నా పైనా
వెన్నేటి ధారలా వేచి నువిలా చాటుగా
పొమ్మన్న పోవేలా చేరుతావిలా నా లోనా
హో వహోవా … నీ అల్లరి
హో వహోవా
హో వహోవా… బాగున్నది
హో వహోవా.
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా

girl i'm watchin' your booty
cuz you make me make me feel so naughty
let's go out tonight and party
girl I'm watchin' your veepi
cuz to love you forever is my duty
so feel it oh my baby


చామంతి రూపమా తాళలేవుమా రాకుమా
ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా
హిందోళ రాగమా మేళ తాళమా గీతమా
కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా
హో వహోవా… ఈ లాహిరీ …
హో వహోవా…
హో వహోవా… నీ కే మరీ …
హో వహోవా…
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com