విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది.విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ తమిళంలో దాదాపు 8 చిత్రాల్లో నటిస్తోంది.తెలుగులో ఐశ్వర్య రాజేష్ వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ లాంటి చిత్రాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో రానాకి జోడిగా ముందుగా ఈ యంగ్ బ్యూటీ పేరే వినిపించింది. కానీ ఆ అవకాశం చేజారింది. చూడచక్కని రూపంతో ఉండే ఈ డస్కీ బ్యూటీ తరచుగా సోషల్ మీడియాలో టెంప్టింగ్ ఫోజులతో ఆకట్టుకుంటూ ఉంటుంది. గ్లామర్ పరంగా కూడా ఐశ్వర్యకి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఐశ్వర్య రాజేష్ తన డస్కీ అందంతో మెరుపులు మెరిపించింది. కళ్ళు చెదిరే బ్లాక్ శారీలో ఐశ్వర్య రాజేష్ ఇస్తున్న ఫోజులు యమా క్రేజీగా ఉన్నాయి. అంతే కాదు ఐశ్వర్య రాజేష్ అందం మొత్తం ఈ డ్రెస్ లోనే ఉన్నట్లు వెలిగిపోతోంది. చంద్రబింబం లాగా క్లోజప్ గా ఇస్తున్న ఫోజులు చూడముచ్చటగా ఉన్నాయి. ఐశ్వర్య రాజేష్ ఫోజులకు నెటిజన్లు మాత్రమే కాదు స్టార్ బ్యూటీ శృతి హాసన్ కూడా ఫిదా అయింది. ఐశ్వర్య రాజేష్ ఫోటోలపై ఎమోజితో రియాక్ట్ అయింది.
Beauty in Black Aishwarya Rajesh Cutest Click@aishu_dil #KollywoodCinima pic.twitter.com/dkG527a1X6
— Kollywood Cinima (@KollywoodCinima) March 1, 2024
![]() |
![]() |