అచ్చం తెలుగందం
కనులకు దొరికెను తొలిసారి
బ్లైండ్ డేట్ ఊరిస్తూ
ఎదురుగా నిలిచెను సుకుమారి
ఫోన్ లో లవ్లీ గ
మనసుని కదిపినా పిల్లేనా
చూస్తే వేరేలా ఎందుకుంది
అసలు ఇది తానేనా
శి ఐస్ మిస్ మిస్టీరియస్
కానీ బ్లడీ గోర్జెఔస్
అబాబా యోబ్స్క్యూరియోస్
నేనో కన్ఫ్యూషియస్
శి ఐస్ మిస్ మిస్టీరియస్
కానీ బ్లడీ గోర్జెఔస్
అబాబా యోబ్స్క్యూరియోస్
నేనో కన్ఫ్యూషియస్
ఉష్ణం ఎంత ఉంటె
థర్మోమీటర్ థర్మోమీటర్ చెప్తుంది
శిఖరం హెయిట్ ఎంతో
అల్టిమేటర్ అల్టిమేటర్ చెబుతుంది
సంద్రం లోతెంతో
ఫాటోమేటర్ ఫాటోమేటర్ చెబుతుంది
అమ్మాయి గుండెల్లో మేటర్ చెప్పే
మీటర్ కనిపెట్టలేదే
నీలి కలలూ కనే
తొలి తొలి అలజడి ఈమేనా
మల్లి ఉదయం పడి పడి
పూజలు చేసిన
పొంగే పరువంతో బరువుగా
అటు ఇటు తూగేనా
అయినా చదువులో మెదడుకు
పదునుగా సాగేనా
ఒక రూపం రెండుగా
మిగిలిందో ప్రశ్నగా
గమనిస్తూ వింతగా
తాను నేనయ్యానుగా
శి ఐస్ మిస్ మిస్టీరియస్
కానీ బ్లడీ గోర్జెఔస్
అబాబా యోబ్స్క్యూరియోస్
నేనో కన్ఫ్యూషియస్