ఒక మనసు సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయింది నిహారిక. ఓ ఇంటర్వ్యూ లో తన మనసులో మాటను చెప్పింది.ఈ మధ్య నాకు తిండి పిచ్చి ఎక్కువ అయ్యింది. ముఖ్యంగా పప్పుచారు కనిపిస్తే అస్సలు వదలడంలేదు. ఇక ట్రావెలింగ్ కు ఎక్కువ వెళ్తున్నాను. ఏది కావాలని ప్లాన్ చేసుకొని వెళ్లడం లేదు. ఈ ట్రావెల్ కు అయ్యే ఖర్చు నేనే దాచుకుంటున్నాను. నాకు మంచి సినిమాలు చేయాలని ఉంది. కమర్షియల్ సినిమాల్లో నటించాలని ఉంది. కానీ, ఏ డైరెక్టర్ నాకు అలాంటి పాత్రలు ఆఫర్ చేయలేదు అని చెప్పింది.