దుల్కర్ సల్మాన్ దక్షిణాదిలో భారీ స్టార్ ఫాలోయింగ్ మరియు తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ ఫాలోయింగ్ కలిగి ఉన్నాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ స్టార్ హీరో ఇప్పుడు తెలుగులో మల్టీ స్టారర్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు లేటెస్ట్ టాక్. దుల్కర్ సల్మాన్, టాలీవుడ్ హీరో అడివి శేష్‌తో కలిసి మల్టీ స్టారర్ చేయనున్నట్లు సమాచారం.
ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు లేటెస్ట్ టాక్. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ఒక టాప్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.