ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్ విషయంలో మానసికంగా కుంగిపోయా:నిత్యా మీనన్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 03, 2025, 03:19 PM

పాన్ ఇండియా హీరో ప్రభాస్‌పై నటి నిత్యా మీనన్ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు తెలుగు సినిమాలు పెద్దగా చూడలేదని, తనకు తెలుగు కూడా బాగా రాదని పేర్కొంది. ఆ సమయంలో ఎవరో ప్రభాస్ గురించి అడిగారని, తనకు తెలియదని చెప్పడంతో చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఇప్పటికీ ఆ ఇష్యూ తనని మానసికంగా బాధ పడుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa