by Suryaa Desk | Sat, Dec 21, 2024, 10:40 AM
నల్లగొండ జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు అందించాలని రాష్ట్ర కార్యదర్శి రాంబాబు, జిల్లా అధ్యక్షులు పొట్టిపాక శ్రీనివాస్, అంబేద్కర్ చౌరస్తా నుండి క్లాక్ టవర్ మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వరకు ర్యాలీగా బయలుదేరారు. అనంతరం పూలేకి పూలమాల వేసి, ఆమరణ నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది.