సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకు వెళ్లిపోవాలని కాంగ్రెస్ చూస్తోంది.. బండి సంజయ్
Wed, Dec 25, 2024, 06:31 PM
by Suryaa Desk | Fri, Dec 27, 2024, 08:02 PM
ఇంటి నుంచి వెళ్తున్నానని చెప్పి లేఖ రాసి ఓ వివాహిత అదృశ్యమైంది. చార్మినార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘాన్సీ బజార్ లోని రేతి దర్గాలో అర్షియా ఉన్నిసా (35), హాబీబ్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈనెల 26వ తేదిన ఆర్షియా ఉన్నిసా లేఖ రాసి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త లేఖను చూశాడు. బంధుమిత్రుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో భర్త చార్మినార్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.