సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకు వెళ్లిపోవాలని కాంగ్రెస్ చూస్తోంది.. బండి సంజయ్
Wed, Dec 25, 2024, 06:31 PM
by Suryaa Desk | Fri, Dec 27, 2024, 08:03 PM
ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ పరిధిలో జరిగిన కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు డా: S. మల్లారెడ్డి పాల్గొన్నారు.నాచారం డివిజన్ పరిధిలో సభ్యత్వ నమోదు జిల్లా సభ్యులు, ఉప్పల్ నియోజకవర్గం ఇంచార్జ్ పోతగాని గోపాల్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గం అన్ని డివిజన్ లకు సంభందించిన క్రియాశీలక సభ్యత్వ నమోదు మరియు బూత్ కమిటీ పత్రాలను జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డికి అందచేయటం జరిగింది.