GHMC శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్‌ను కలిసిన కాట సుధాశ్రీనివాస్ గౌడ్
Sat, Jan 10, 2026, 10:49 AM
|
|
by Suryaa Desk | Tue, Jan 13, 2026, 12:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఉబర్ క్యాబ్ డివైడర్‌ను ఢీకొనడంతో ఐదు నెలల గర్భవతితో పాటు ఆమె తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన గంట తర్వాత సంఘటనా స్థలానికి అంబులెన్స్ చేరుకుంది. అనంతరం క్షతగాత్రులను ప్రైవేట్ అంబులెన్స్‌లో సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.