GHMC శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్‌ను కలిసిన కాట సుధాశ్రీనివాస్ గౌడ్
Sat, Jan 10, 2026, 10:49 AM
|
|
by Suryaa Desk | Tue, Jan 13, 2026, 12:46 PM
తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాను అక్రమంగా విక్రయిస్తున్న నరేష్ అనే వ్యక్తిని నాచారం పోలీసులు అరెస్ట్ చేశారు. నాచారం రాఘవేంద్రనగర్లోని జాన్సర్ గ్రామర్ స్కూల్ సమీపంలో, నాచారం బస్ డిపో వద్ద నరేష్ మాంజా విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో, నాచారం సబ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి, రూ. 3వేల విలువైన మాంజాను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.