![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 01:01 PM
పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని సత్తుపల్లి పట్టణంలోని ఈద్గా వద్ద జరిగిన ప్రార్థనలో సోమవారం మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ ఆచరించి ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, కొత్తూరు ఉమ, మల్లూరి అంకం రాజు, షేక్ రఫీ, చాంద్ పాషా, అమరవరపు కృష్ణారావు, అద్దంకి అనిల్, తదితరులు పాల్గొన్నారు.