![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 02:24 PM
బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో సోమవారం ధ్వజస్తం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలు ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత పాల్గొని పూజలు చేశారు.