![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 02:25 PM
దుమ్మగూడెం మండలం పేరాయిగూడెం గ్రామంలో ఆదివారం అగ్నిప్రమాదం వల్ల ఐదు దగ్ధం అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు సోమవారం ఆ కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వపరంగా అండగా ఉంటానని వారికి ధైర్యం చెప్పారు. నిత్యవసర సరుకుల కోసం ఆ ఐదు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు కృషి చేస్తానని హామి ఇచ్చారు.