రక్తంతో కేటీఆర్ పెయింటింగ్.. గుండెపై టాటూ! ఖమ్మం యువకుడి అసాధారణ అభిమానం
Wed, Jan 07, 2026, 08:20 PM
|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 10:41 AM
మరోసారి హైవే పై ప్రైవేట్ బస్సుకు ఘోర అగ్ని ప్రమాదం.. తప్పిన పెనుప్రమాదం . ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తుండగా కొవ్వూరు ఫ్లైఓవర్‌పై దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్ బస్సు. సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు . డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేయడంతో, సురక్షితంగా బయటపడ్డ ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది