|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 10:46 AM
మెదక్ జిల్లా శివంపేట(M) తిమ్మాపూర్‌లో భర్త స్వామిని హత్య చేసిన భార్య మౌనిక, ప్రియుడు సంపత్‌లను శుక్రవారం అరెస్టు చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. వివాహేతర సంబంధం బయటపడటంతో భర్తతో గొడవలు జరిగాయి. దీంతో అడ్డు తొలగించుకోవడానికి గత నెల 22న స్వామికి మద్యం తాగించి, నిద్రలో ఉండగా భార్య మౌనిక, ప్రియుడు సంపత్ కలిసి హత్య చేశారు.