ఐదు బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణ అసెంబ్లీ
 

by Suryaa Desk | Fri, Jan 02, 2026, 07:23 PM

మూడు రోజుల విరామం తర్వాత తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు శుక్రవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టగా.. శాసనసభ వాటికి ఆమోదం తెలిపింది. వీటిలో అత్యధికంగా నాలుగు బిల్లులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సభ ముందు ఉంచారు. పాలనలో సంస్కరణలు, విద్యా రంగంలో మార్పులే లక్ష్యంగా ఈ సవరణలు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.


ప్రవేశపెట్టిన కీలక బిల్లులు..


మున్సిపల్ అండ్ జీహెచ్‌ఎంసీ సవరణ బిల్లులు:


నగర పాలనలో మరింత పారదర్శకత కోసం తెలంగాణ మున్సిపాలిటీల నాలుగో సవరణ బిల్లుతో పాటు.. జీహెచ్‌ఎంసీకి సంబంధించిన రెండు సవరణ బిల్లులను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. ఇవి స్థానిక సంస్థల అధికారాలు, పరిపాలనా విధివిధానాలను మెరుగుపరచడానికి ఉద్దేశించినవిగా పేర్కొన్నారు.


ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు:


రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచేందుకు, ప్రైవేట్ వర్సిటీల నిర్వహణలో మార్పులు చేస్తూ ఈ బిల్లును ఆమోదించారు.


మోటార్ వాహనాల పన్ను సవరణ బిల్లు:


రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. వాహనాల పన్నుల క్రమబద్ధీకరణ దీని ప్రధాన ఉద్దేశం.


మరోవైపు.. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఈ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వం, స్పీకర్ అనుసరిస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకి విరుద్ధంగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని మండిపడుతూ సమావేశాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. చర్చల్లో తమకు సరైన సమయం ఇవ్వకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలపై దృష్టి పెడుతుండగా, విపక్షాలు మాత్రం సభ వెలుపల నిరసనలతో తమ గళాన్ని వినిపిస్తున్నాయి.


ఇదిలా ఉండగా.. మున్సిపల్ పరిపాలనను పటిష్టం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీలో మెరుగైన సేవల కోసం గ్రేటర్ పరిధిని మూడు కార్పొరేషన్లుగా విభజించే యోచనలో ఉన్నామని.. దీనిపై అందరి అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ అవతలకు తరలిస్తామని, భవిష్యత్తులో కేవలం ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే తిరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.


మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వం టేకోవర్ చేసి.. నగరం నలుమూలలా విస్తరిస్తామన్నారు. గత ప్రభుత్వం సిబ్బంది లేకుండానే జిల్లాలను పెంచిందని, తమ ప్రభుత్వం వచ్చాక ఖాళీలను భర్తీ చేస్తోందని వివరించారు. మూసీ పునరుజ్జీవంపై సభ్యుల సూచనలు స్వీకరిస్తామని స్పష్టం చేశారు.


ఐదు బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణ అసెంబ్లీ Fri, Jan 02, 2026, 07:23 PM
హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు.. కాంగ్రెస్ వైఫల్యాలే కారణమన్న నేతలు! Fri, Jan 02, 2026, 05:09 PM
వచ్చే నెల 3 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన Fri, Jan 02, 2026, 03:47 PM
జిమ్‌ పనులని సైతం నిర్వహిస్తున్న ఏఐ Fri, Jan 02, 2026, 03:36 PM
కృష్ణా జలాల వివాదం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలే శాపమన్న బండి సంజయ్ Fri, Jan 02, 2026, 03:35 PM
పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం Fri, Jan 02, 2026, 03:35 PM
కియా నుండి నూతన మోడల్ విడుదల Fri, Jan 02, 2026, 03:34 PM
యూరియా అంశంపై బీఆర్ఎస్ చేసిన తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్ Fri, Jan 02, 2026, 03:32 PM
గిగ్ వర్కర్లు చేసిన సమ్మెపై స్పందించిన దీపిందర్ గోయల్ Fri, Jan 02, 2026, 03:29 PM
ఆక్రమణల వ్యవహారంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై పిర్యాదు చేసిన హైడ్రా Fri, Jan 02, 2026, 03:27 PM
హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: ప్రభుత్వ విప్ Fri, Jan 02, 2026, 03:27 PM
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన కవిత.. అసెంబ్లీకి కేసీఆర్ రావాలంటూ కీలక పిలుపు! Fri, Jan 02, 2026, 03:26 PM
రోడ్డు మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలి: సీతయ్య Fri, Jan 02, 2026, 03:26 PM
వేగవంతంగా కొనసాగుతున్న 'భారత్ ఫ్యూచర్ సిటీ' పనులు Fri, Jan 02, 2026, 03:26 PM
హైదరాబాద్ ని కమ్మేస్తున్న పొగమంచు Fri, Jan 02, 2026, 03:23 PM
గన్‌పార్కు వద్ద బైఠాయించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఆందోళన Fri, Jan 02, 2026, 03:23 PM
మరోసారి ప్రపంచానికి తన కూతురిని పరిచయం చేసిన కిమ్ జోంగ్ ఉన్ Fri, Jan 02, 2026, 03:23 PM
మరింత కష్టంగా మారిన అమెరికా 'గ్రీన్ కార్డ్' Fri, Jan 02, 2026, 03:19 PM
స్టాక్ మార్కెట్‌ పేరుతో రూ. 72 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు Fri, Jan 02, 2026, 03:18 PM
సింహాచలం ఆలయ ప్రసాదంలో నత్త, స్పందించిన అధికారులు Fri, Jan 02, 2026, 03:17 PM
సంగారెడ్డి మున్సిపాలిటీ ఓటర్ల జాబితా విడుదల Fri, Jan 02, 2026, 03:17 PM
మద్యం విక్రయాలలో తెలుగు రాష్ట్రాలే మొదటి స్థానాలు Fri, Jan 02, 2026, 03:15 PM
ఘోర రోడ్డు ప్రమాదం, దంపతులు మృతి Fri, Jan 02, 2026, 03:13 PM
భారీ ప్యాకేజీ సాధించిన ఐఐటీ- హైదరాబాద్ విద్యార్థి Fri, Jan 02, 2026, 03:11 PM
మూసీ పునరుజ్జీవనానికి భారీ ప్రణాళిక.. రూ. 7 వేల కోట్లతో గోదావరి జలాల మళ్లింపు Fri, Jan 02, 2026, 03:11 PM
రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ హరీశ్ రావు Fri, Jan 02, 2026, 03:09 PM
కేసీఆర్ పై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి Fri, Jan 02, 2026, 03:08 PM
వాయిస్ ఓవర్ వైఫై సేవలని ప్రారంభించిన BSNL Fri, Jan 02, 2026, 03:08 PM
గటసింగారంలో అభివృద్ధి బాట: నవశకానికి నాంది పలికిన నెల్లూరి వీరభద్ర యువసేన Fri, Jan 02, 2026, 03:07 PM
డీఆర్డీవో సేవలని ప్రశంసించిన రాజ్‌నాథ్ సింగ్ Fri, Jan 02, 2026, 03:07 PM
రేపు కొండగట్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ Fri, Jan 02, 2026, 03:06 PM
పోలీసులతో వాగ్వాదానికి దిగిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన యువకుడు Fri, Jan 02, 2026, 03:04 PM
కవిత వ్యాఖ్యలపై కోమటిరెడ్డి ఫైర్.. "ఆమె కన్ఫ్యూజన్‌లో ఉండి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు" Fri, Jan 02, 2026, 03:02 PM
హైదరాబాద్ NGRIలో ఉద్యోగాల జాతర.. సెక్యూరిటీ ఆఫీసర్, MTS పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం Fri, Jan 02, 2026, 02:59 PM
మద్యం మత్తులో ఘాతుకం.. అడ్డువచ్చిన కూతురిపై కన్నతండ్రి కత్తితో దాడి Fri, Jan 02, 2026, 02:57 PM
పగిలిన HMWS నీటి పైప్‌లైన్ Fri, Jan 02, 2026, 02:38 PM
కోటకొండలో సూపర్ ప్రీమియం లీగ్ ఫైవ్ ప్రారంభం: క్రీడల్లో యువత భాగస్వామ్యం అవసరం Fri, Jan 02, 2026, 02:35 PM
ఓటర్ జాబితాపై అభ్యంతరాలను తెలియజేయాలి: కలెక్టర్ Fri, Jan 02, 2026, 02:32 PM
ఊరుకొండపేట ఆలయ హుండీ లెక్కింపు: ఆదాయ వివరాలు వెల్లడి Fri, Jan 02, 2026, 02:20 PM
గటసింగారం అభివృద్ధిలో యువత ముందడుగు.. నూతన సంవత్సర కానుకగా సరికొత్త సేవా పథకాలు Fri, Jan 02, 2026, 02:18 PM
మహిళా సాధికారతకు ‘ఇందిరా డెయిరీ’ ఊతం.. భారీ సబ్సిడీతో పాడి పశువుల పంపిణీ! Fri, Jan 02, 2026, 02:15 PM
నేలకొండపల్లిలో ఘనంగా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ Fri, Jan 02, 2026, 02:14 PM
ఏదులాపురం మున్సిపాలిటీ ఓటర్ల ముసాయిదా విడుదల.. అభ్యంతరాలకు అవకాశం Fri, Jan 02, 2026, 02:11 PM
కోటకొండలో సూపర్ ప్రీమియం లీగ్ ఫైవ్ ప్రారంభం Fri, Jan 02, 2026, 02:08 PM
అన్వేష్ కేసు.. ఇన్‌స్టాగ్రామ్‌కు పోలీసుల లేఖ Fri, Jan 02, 2026, 02:06 PM
విరాట్ హిందూ సమ్మేళనానికి ఆదిలాబాద్ లో భారీ ఏర్పాట్లు Fri, Jan 02, 2026, 01:57 PM
నల్లగొండ ఎంపీ జన్మదినం: క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం Fri, Jan 02, 2026, 01:56 PM
తర్నికల్ తండా నూతన పాలకవర్గానికి సన్మానం Fri, Jan 02, 2026, 01:14 PM
మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం: సీఎం రేవంత్ రెడ్డి Fri, Jan 02, 2026, 01:07 PM
ఏదులాపురం మున్సిపాలిటీ ఓటర్ల ముసాయిదా విడుదల.. అభ్యంతరాలకు అవకాశం Fri, Jan 02, 2026, 12:30 PM
కల్లూరు మున్సిపాలిటీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. మహిళా ఓటర్లదే పైచేయి Fri, Jan 02, 2026, 12:26 PM
హైవే ప్రయాణికులకు శుభవార్త.. పైనంపల్లి టోల్ గేట్ వద్ద 1033 అంబులెన్స్ సేవలు ప్రారంభం! Fri, Jan 02, 2026, 12:10 PM
ఖమ్మం జిల్లాలో రేపటి నుంచే 'టెట్' రణక్షేత్రం.. పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు Fri, Jan 02, 2026, 12:07 PM
వివాదంలో అన్వేష్.. విదేశాల్లో ఉన్న యూట్యూబర్‌పై పంజాగుట్ట పోలీసుల నజర్! Fri, Jan 02, 2026, 12:00 PM
తెలంగాణ సాధించిన కేసీఆర్‌ను కసబ్‌తో పోల్చడం సంస్కారహీనమని ఫైర్ Fri, Jan 02, 2026, 07:02 AM
"జర్నలిస్టుల హక్కుల కోసం సియం ఎ. రేవంత్ రెడ్డి ప్రతిజ్ఞ" Thu, Jan 01, 2026, 11:15 PM
సీఎం రేవంత్ రెడ్డికి నీలం మధు నూతన సంవత్సర శుభాకాంక్షలు... Thu, Jan 01, 2026, 07:20 PM
నటి శ్యామలను పరామర్శించిన సీపీ సజ్జనార్ Thu, Jan 01, 2026, 07:17 PM
యువతి దారుణ హత్య Thu, Jan 01, 2026, 07:01 PM
ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. రైతు సంక్షేమ పాలనపై ప్రశంసల జల్లు Thu, Jan 01, 2026, 06:21 PM
భయంకరమైన రోడ్డు ప్రమాదం.. కొత్తగూడెం రామవరంలో టిప్పర్ లారీ బీభత్సం, మహిళకు తీవ్ర గాయాలు Thu, Jan 01, 2026, 06:19 PM
పాలేరులో నూతన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం.. నియోజకవర్గ అభివృద్ధికి రూ. 2250 కోట్ల భారీ నిధుల ప్రకటన Thu, Jan 01, 2026, 06:16 PM
కేంద్ర నిధులపై ‘యూసీ’ మెలిక.. పంచాయతీ నిధుల విడుదల కోసం ఢిల్లీకి మంత్రి సీతక్క! Thu, Jan 01, 2026, 06:06 PM
ఖమ్మం అభయ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం.. అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి Thu, Jan 01, 2026, 06:02 PM
ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ: 83 మందికి లబ్ధి Thu, Jan 01, 2026, 03:35 PM
పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజల సేవలో ఉంటుంది ఎస్పీ Thu, Jan 01, 2026, 03:19 PM
ఎస్ఓటీ పోలీసులు దాడులు.. కొకైన్ సీజ్ Thu, Jan 01, 2026, 03:11 PM
యువతకు వాలీబాల్ కిట్ లను పంపిణీ చేసిన సర్పంచ్ Thu, Jan 01, 2026, 03:10 PM
శ్రీ వైకుంఠపురం లో భక్తుల రద్దీ Thu, Jan 01, 2026, 03:09 PM
చిట్టిల వ్యాపారి దారుణ హత్య.. మహిళల ధర్నా Thu, Jan 01, 2026, 03:07 PM
భీమా కోరేగావ్ అమరవీరులకు నివాళి Thu, Jan 01, 2026, 03:06 PM
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు ఘన సన్మానం, నూతన సంవత్సర శుభాకాంక్షలు Thu, Jan 01, 2026, 03:05 PM
జాతీయ స్థాయిలో దూసుకెళ్లిన విద్యార్థుల ప్రతిభ Thu, Jan 01, 2026, 03:02 PM
డిగ్రీ విద్యలో విప్లవాత్మక మార్పులు.. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా కొత్త సిలబస్! Thu, Jan 01, 2026, 02:49 PM
మెదక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బైకులు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు Thu, Jan 01, 2026, 02:47 PM
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పొగమంచు హెచ్చరిక: వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన Thu, Jan 01, 2026, 02:45 PM
జగిత్యాల రూరల్ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ.. లబ్ధిదారులకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పత్రాల అందజేత Thu, Jan 01, 2026, 02:09 PM
నర్సింగిలో డ్రగ్స్ పెడ్లర్ అరెస్ట్.. న్యూ ఇయర్ వేళ కోకైన్ కలకలం! Thu, Jan 01, 2026, 01:49 PM
డ్రంక్ అండ్ డ్రైవ్ లో భారీగా పట్టుబడ్డ మందుబాబులు Thu, Jan 01, 2026, 01:36 PM
సంక్రాంతి, మేడారం జాతర ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారీగా ప్రత్యేక బస్సులు! Thu, Jan 01, 2026, 01:23 PM
ఖమ్మంలో దారుణం.. నిద్రిస్తున్న యాచకుడిపై కిరాతక దాడి, ప్రాణాలు తీసిన ఉన్మాది Thu, Jan 01, 2026, 01:17 PM
ఖమ్మం బిషప్ నూతన సంవత్సర సందర్శన.. మాంట్‌ఫోర్ట్ స్కూల్ కమ్యూనిటీలో వేడుకలు Thu, Jan 01, 2026, 01:02 PM
రామ నరసయ్య నగర్ లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు.. ఐక్యమత్యంతో గ్రామాభివృద్ధికి సహకరించాలని సర్పంచ్ పిలుపు Thu, Jan 01, 2026, 12:54 PM
రేషన్ కార్డుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు.. ప్రభుత్వ కీలక మార్పులు Thu, Jan 01, 2026, 12:21 PM
యూరియా కష్టాలు.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన Thu, Jan 01, 2026, 12:07 PM
పోలీస్ శాఖకు పథకాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం Thu, Jan 01, 2026, 11:55 AM
నేటి నుంచే నుమాయిష్‌ Thu, Jan 01, 2026, 11:43 AM
ముగ్గురు పిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న తండ్రి Thu, Jan 01, 2026, 11:38 AM
ప్రేమ పేరుతో అక్కాచెల్లెళ్లను ట్రాప్ చేసిన వ్యక్తి Thu, Jan 01, 2026, 11:30 AM
యాచకుడిపై దాడి.. హత్య చేసిన మానవ మృగం Thu, Jan 01, 2026, 11:19 AM
చిల్లాపురం వద్ద పత్తి లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా Thu, Jan 01, 2026, 11:06 AM
రిపబ్లిక్ డే కవాతులో తొలిసారి జంతువుల ప్రదర్శన Thu, Jan 01, 2026, 10:33 AM
యాదగిరిగుట్టలో నేటి నుంచి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు Thu, Jan 01, 2026, 10:28 AM
ఏదులాపురం మున్సిపాలిటీలో ఓటర్ల జాబితా కసరత్తు: రికార్డులను పరిశీలించిన అదనపు కలెక్టర్ పి. శ్రీజ Thu, Jan 01, 2026, 10:06 AM
ఉమ్మడి జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు పొంగులేటి, తుమ్మల Thu, Jan 01, 2026, 10:01 AM
తెలంగాణ రైతులకు .. సంక్రాంతి కల్లా అకౌంట్లలోకి డబ్బులు Wed, Dec 31, 2025, 10:36 PM
తెలంగాణ విద్యార్థులకు ,,,,,బ్రేక్‌ఫాస్ట్‌లో వెజ్ బిర్యానీ Wed, Dec 31, 2025, 10:31 PM
ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌కు,,,అన్‌సబ్‌స్క్రైబ్ చేయాలని కరాటే కళ్యాణి పిలుపు Wed, Dec 31, 2025, 10:26 PM
ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు రవి ప్లాన్,,,వెలుగులోకి కీలక విషయాలు Wed, Dec 31, 2025, 10:21 PM
అల్వాల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సజీవ దహనం కేసు.. భార్యతో పాటు ఐదుగురు మహిళలకు జీవిత ఖైదు Wed, Dec 31, 2025, 10:16 PM
ఎకరాకు 3 బస్తాల యూరియా,,,రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం Wed, Dec 31, 2025, 08:28 PM
ఇంటర్ విద్యార్థులకు .. 60 మార్కులకే మ్యాథ్స్ పరీక్ష.. మరో 15 మార్కులకు Wed, Dec 31, 2025, 08:22 PM
హిందువుగా పుట్టా హిందువుగా చస్తా.....యూట్యూబర్ అన్వేష్ Wed, Dec 31, 2025, 08:17 PM
న్యూ ఇయర్ వేడుకలు ,,,,తాగి రోడ్లపైకి రావద్దంటూ సజ్జనార్ వార్నింగ్ Wed, Dec 31, 2025, 08:12 PM
న్యూఇయర్ వేళ ఉద్యోగులకు శుభవార్త..ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు Wed, Dec 31, 2025, 08:08 PM
ఆయిల్ ట్యాంకర్ ఢీకొని యువ ఇంజినీర్ మృతి Wed, Dec 31, 2025, 03:22 PM
డాకూర్ గ్రామంలో గొర్రెలకు నట్టల నివారణ మందుల పంపిణీ Wed, Dec 31, 2025, 03:18 PM
యూరియా పంపిణీపై కీలక నిర్ణయం.. ఎకరాకు ఎన్ని బస్తాలంటే Wed, Dec 31, 2025, 03:16 PM
కొత్త ఏడాది వేళ సైబర్ ముప్పు.. అపరిచిత లింకులతో జాగ్రత్తగా ఉండాలన్న ఎస్పీ పరితోష్ పంకజ్ Wed, Dec 31, 2025, 03:14 PM
మద్యం తాగిన వారు సురక్షితంగా ఇళ్లకు చేరుస్తామంటున్న టీజీపీడబ్ల్యూయూ Wed, Dec 31, 2025, 03:07 PM
క్రికెట్‌లో సత్తా చాటిన విద్యానగర్ విద్యార్థిని.. బిసిసిఐ అండర్-15 టోర్నీకి ఎంపికైన ఎన్. సంజన Wed, Dec 31, 2025, 03:02 PM
మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానా తప్పదు Wed, Dec 31, 2025, 03:01 PM
యోగాలో గోదావరిఖని మహిళ రికార్డు Wed, Dec 31, 2025, 03:00 PM
నవ దంపతుల మృతికి క్షణికావేశమే కారణం: ఎస్పీ చందన దీప్తి Wed, Dec 31, 2025, 02:55 PM
‘నా అన్వేషణ’ ఛానల్ నిర్వాహకుడుపై పలు కేసులు నమోదు Wed, Dec 31, 2025, 02:55 PM
ఖమ్మం పాలిటిక్స్‌లో 'వారసుడి' జోరు: మంత్రిని మించిన పర్యటనలు.. అధికారులపై పెత్తనం? Wed, Dec 31, 2025, 02:51 PM
జగన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది మీరే కదా: ఉత్తమ్ Wed, Dec 31, 2025, 02:49 PM
అయ్యప్ప స్వామిలకు అన్న ప్రసాద వితరణ Wed, Dec 31, 2025, 02:48 PM
హరీశ్ రావు వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కౌంటర్.. తెలంగాణ నీటి హక్కులపై ఘాటు విమర్శలు Wed, Dec 31, 2025, 02:45 PM
ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు Wed, Dec 31, 2025, 02:42 PM
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. Wed, Dec 31, 2025, 02:37 PM
తెలంగాణలో 199 అవినీతి కేసులు నమోదు Wed, Dec 31, 2025, 02:36 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. రాత్రి 11 నుంచి ఫ్లైఓవర్లు బంద్ Wed, Dec 31, 2025, 02:07 PM
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త Wed, Dec 31, 2025, 01:49 PM
డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు Wed, Dec 31, 2025, 01:47 PM
స్వల్పంగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు Wed, Dec 31, 2025, 01:46 PM
ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌ను కలిసిన సారంగాపూర్ మండల వార్డు మెంబర్ ఫోరం నూతన కార్యవర్గం Wed, Dec 31, 2025, 01:39 PM
పోలీసుల దర్యాప్తులో ఐబొమ్మ రవి వెల్లడించిన కీలక విషయాలు Wed, Dec 31, 2025, 01:39 PM
మేడారం మహా జాతరకు భారీగా తరలివస్తున్న భక్తులు Wed, Dec 31, 2025, 01:33 PM
టోల్ ఫీజుల మినహాయింపుపై కేంద్ర మంత్రికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ Wed, Dec 31, 2025, 01:32 PM
సిరిసిల్లలో విషాదం.. పొలం పనులకు వెళ్తూ ప్రమాదవశాత్తు రైతు మృతి Wed, Dec 31, 2025, 01:21 PM
వార్డు మెంబర్ ఫోరాన్ని అభినందించిన ఎమ్మెల్యే Wed, Dec 31, 2025, 12:46 PM
ఇంటర్ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసిన 9th క్లాస్ అబ్బాయి Wed, Dec 31, 2025, 12:43 PM
ది హన్స్ఇండియా 2026 క్యాలెండర్‌ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ Wed, Dec 31, 2025, 12:42 PM
ఉద్యమకారులతో కలిసి భూ పోరాటానికి సిద్దం: కవిత Wed, Dec 31, 2025, 12:19 PM
ఆసుపత్రుల్లో కుక్కలు కనిపించొద్దు: ఎన్ఎంసీ Wed, Dec 31, 2025, 12:05 PM
కిసాన్ సమృద్ధి యోజన కింద పెరిగిన రైతు భరోసా Wed, Dec 31, 2025, 11:42 AM
తాగి రోడ్డెక్కారో.. కటకటాలకే.. పోలీసుల హెచ్చరిక Wed, Dec 31, 2025, 11:31 AM
తెలంగాణ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం.. 60 మార్కులకే మ్యాథ్స్ పరీక్ష! Wed, Dec 31, 2025, 11:16 AM
తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల కఠిన ఆంక్షలు Wed, Dec 31, 2025, 10:40 AM
తెలుగు రాష్ట్రాల్లో జనవరి 1న ప్రభుత్వ సెలవు లేదు Wed, Dec 31, 2025, 10:16 AM
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో 14 వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ! Wed, Dec 31, 2025, 09:49 AM
హిందూ దేవతలపై అసభ్యకర వ్యాఖ్యలు.. ప్రముఖ యూట్యూబర్ అన్వేష్‌పై ఖమ్మంలో కేసు నమోదు Wed, Dec 31, 2025, 09:34 AM
వైరాలో రైతు సంఘం నిరసన.. యూరియా కోసం యాప్ బుకింగ్ వద్దు - గ్రామాల్లోనే సరఫరా చేయాలని డిమాండ్ Wed, Dec 31, 2025, 09:30 AM
సంక్రాంతి టోల్ రాజకీయాలు.. మంత్రి కోమటిరెడ్డి లేఖపై బిఆర్ఎస్ ఎదురుదాడి Wed, Dec 31, 2025, 09:26 AM
నర్సింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్.. జర్మనీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం Wed, Dec 31, 2025, 09:19 AM
కొత్తేడాది వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.. ఖమ్మం సీపీ సునీల్ దత్ హెచ్చరిక Wed, Dec 31, 2025, 09:15 AM
NPS 2026: నెలకు 1 లక్ష రూపాయల పెన్షన్ సాధించాలా? కొత్త రూల్స్ ఇలా ఉపయోగించండి! Tue, Dec 30, 2025, 11:15 PM
హైదరాబాద్ నుంచి విజయవాడ.. హైవే ప్రయాణం ఇప్పుడు ఖరీదు లేకుండా! Tue, Dec 30, 2025, 10:51 PM
హైదరాబాద్‌లో జింక మాంసం విక్రయం.. పోలీసులకు దొరికిపోయిన వైనం Tue, Dec 30, 2025, 09:38 PM
విద్యార్థుల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎంసెట్ పరీక్ష Tue, Dec 30, 2025, 09:33 PM
బాక్స్ తెరిస్తే చాలు,,,,అంబికా దర్బార్ బత్తి సరికొత్త ప్రొడక్ట్ Tue, Dec 30, 2025, 09:28 PM
మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. న్యూ ఇయర్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు Tue, Dec 30, 2025, 09:26 PM
హైదరాబాద్ ట్రాఫిక్ నరకానికి విముక్తి.....ప్రారంభానికి సిద్ధంగా మరో భారీ ఫ్లై ఓవర్ Tue, Dec 30, 2025, 09:23 PM
దుర్గం చెరువు ఆక్రమ‌ణ‌లకు హైడ్రా చెక్‌,,,5 ఎక‌రాల మేర క‌బ్జాల‌ను తొల‌గించిన హైడ్రా Tue, Dec 30, 2025, 09:18 PM
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం Tue, Dec 30, 2025, 09:07 PM
దుర్గం చెరువు ఆక్ర‌మ‌ణ‌లకు హైడ్రా చెక్‌ Tue, Dec 30, 2025, 07:37 PM
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టర్ పూజలు Tue, Dec 30, 2025, 07:35 PM
అసెంబ్లీ, మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఖరారు Tue, Dec 30, 2025, 07:34 PM
రాష్ట్రంలో చలి తీవ్రత: 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ Tue, Dec 30, 2025, 07:30 PM
హైకోర్టులో గ్రూప్‌-1పై ముగిసిన వాదనలు.. JAN 22న తీర్పు Tue, Dec 30, 2025, 07:29 PM
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పెన్షన్ నిలిపివేయాలి.. అసెంబ్లీ సెక్రటరీకి ఆది శ్రీనివాస్ ఫిర్యాదు Tue, Dec 30, 2025, 05:24 PM
న్యూ ఇయర్ వేడుకలు.. మందుబాబులకు సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్! Tue, Dec 30, 2025, 05:23 PM
NIT వరంగల్‌లో ఫ్యాకల్టీ కొలువులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ! Tue, Dec 30, 2025, 05:10 PM
నాన్నే లోకం.. ఆయన లేని లోకంలో ఉండలేక కొడుకు త్యాగం.. బాసరలో విషాదం Tue, Dec 30, 2025, 05:08 PM
ఖమ్మంలో భారీ 'ఐక్యత పరుగు': ప్రపంచ మాదిగ దినోత్సవం సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు Tue, Dec 30, 2025, 05:06 PM
ఖమ్మం జిల్లాలో రేపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన..! Tue, Dec 30, 2025, 04:59 PM
జనవరి 7న ఖమ్మంకు కేటీఆర్ రాక.. నేలకొండపల్లిలో భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధం Tue, Dec 30, 2025, 04:54 PM
తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక విడుదల.. తగ్గిన నేరాల రేటు, విజయవంతంగా మెస్సీ పర్యటన Tue, Dec 30, 2025, 04:51 PM
అల్లీపూర్ గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం Tue, Dec 30, 2025, 03:26 PM
స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాద్రి పృథ్వీరాజ్ Tue, Dec 30, 2025, 03:23 PM
క్రిప్టో కరెన్సీ ఇస్తామంటూ రూ.కోటి దోపిడీ Tue, Dec 30, 2025, 03:22 PM
'మహా శివరాత్రి జాతరకు పటిష్ఠ బందోబస్తు' Tue, Dec 30, 2025, 03:16 PM
వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని...ప్రత్యేక పూజలు నిర్వహించిన గూడెం మహిపాల్ రెడ్డి Tue, Dec 30, 2025, 03:14 PM
కేటీఆర్ ఖమ్మం పర్యటన తేదీ ఖరారు Tue, Dec 30, 2025, 03:07 PM
వెంకటేశ్వర ఆలయంలో ముక్కోటి ఏకాదశి ప్రత్యేక పూజలు Tue, Dec 30, 2025, 03:06 PM
జగిత్యాల ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం Tue, Dec 30, 2025, 03:04 PM
ఖమ్మంలో పన్నుల బాదుడుపై బీఆర్ఎస్ కార్పొరేటర్ల గర్జన.. పార్కింగ్ స్థలాలకూ పన్నులా అంటూ కమిషనర్‌కు ఫిర్యాదు Tue, Dec 30, 2025, 03:01 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఎం గర్జన.. ఎన్నికలకు సిద్ధం కావాలని జాన్ వెస్లీ పిలుపు Tue, Dec 30, 2025, 02:58 PM
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కేటీఆర్ పర్యటన.. మాజీ ప్రజాప్రతినిధులకు భారీ సన్మానం Tue, Dec 30, 2025, 02:52 PM
చైనా మాంజా విక్రేతల సమాచారం ఇస్తే రూ. 5 వేల నగదు బహుమతి: ఎమ్మెల్యే దానం నాగేందర్ Tue, Dec 30, 2025, 02:49 PM
సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త Tue, Dec 30, 2025, 02:38 PM
కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడ కసాయి తండ్రి Tue, Dec 30, 2025, 02:37 PM
గురుకుల వసతి గృహంలో విద్యార్థినిని చితకబాదిన హాస్టల్ వార్డెన్ Tue, Dec 30, 2025, 02:34 PM
డిజిటల్ చెల్లింపులతో క్రమంగా తగ్గుతున్న ఏటీఎంలు Tue, Dec 30, 2025, 02:31 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్న వదిలిపెట్టం: డీజీపీ శివధర్ రెడ్డి Tue, Dec 30, 2025, 02:22 PM
సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు Tue, Dec 30, 2025, 02:18 PM
సంక్రాంతికి టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు Tue, Dec 30, 2025, 01:37 PM
తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక-2025 లో సంచలన విషయాలు Tue, Dec 30, 2025, 01:36 PM
వెంకటేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్త జనం.. Tue, Dec 30, 2025, 12:45 PM
నకిలీ ఎస్సెమ్మెస్‌లతో తస్మాత్ జాగ్రత్త Tue, Dec 30, 2025, 12:45 PM
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా క్యాబ్, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లకు పోలీసులు హెచ్చరికలు జారీ Tue, Dec 30, 2025, 12:44 PM
పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడిపై స్పందించిన ట్రంప్ Tue, Dec 30, 2025, 12:42 PM
పోలీసు శాఖలో భారీ మార్పులు Tue, Dec 30, 2025, 12:37 PM
సంక్రాంతి పండుగ ప్రయాణికులకు ప్రభుత్వం శుభవార్త Tue, Dec 30, 2025, 12:36 PM
టైగర్ జోన్ అడ్డంకితో ఆగిపోయిన ఇందిరమ్మ ఇళ్లు Tue, Dec 30, 2025, 12:35 PM
ఇకపై టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆర్జిత సేవలు Tue, Dec 30, 2025, 12:35 PM
నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ Tue, Dec 30, 2025, 12:30 PM
చంచల్‌గూడ జైలుకు ఐ బొమ్మ రవి తరలింపు Tue, Dec 30, 2025, 12:30 PM
మహిళ దారుణ హత్య.. వెలుగులోకి సంచలన వీడియో Tue, Dec 30, 2025, 12:22 PM