రక్తంతో కేటీఆర్ పెయింటింగ్.. గుండెపై టాటూ! ఖమ్మం యువకుడి అసాధారణ అభిమానం
Wed, Jan 07, 2026, 08:20 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 06:09 PM
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్టేషన్ ఘనపూర్ వస్తానని, కడియం శ్రీహరి తాట తీస్తానని ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు. తాటికొండ రాజయ్య చేసిన అభివృద్ధిని తాను చేసినట్లు కడియం శ్రీహరి సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని, ఘనపూర్ వచ్చి కడియం శ్రీహరి చరిత్ర అంతా బయట పెడతానని ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు.