రక్తంతో కేటీఆర్ పెయింటింగ్.. గుండెపై టాటూ! ఖమ్మం యువకుడి అసాధారణ అభిమానం
Wed, Jan 07, 2026, 08:20 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 06:12 PM
TG: రాష్ట్రంలో మున్సిపాల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 11 లేదా 20వ తేదీలోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించగా, 10న తుది జాబితా వెలువడనుంది. సంక్రాంతి పండగ, సెలవుల కారణంగా నోటిఫికేషన్ విడుదల ఆలస్యమైతే 20న విడుదల చేస్తారు. దీనికి అనుగుణంగా పురపాలక పట్టణాభివృద్దిశాఖ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి సన్నద్ధమవుతోంది.