|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 08:23 PM
మావోయిస్టు పార్టీలో హిడ్మా మృతి తర్వాత బర్సె దేవా కీలక పాత్ర పోషించినట్లు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. ఆయుధాల సేకరణలో దేవాది కీలకపాత్ర ఉందని, అతనితో పాటు 48 మంది మావోయిస్టులు లొంగిపోయారని, ఈ లొంగుబాటుతో PLGA బెటాలియన్ మొత్తం కొలాప్స్ అయిందని ఆయన పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి నిబంధనల ప్రకారం రివార్డులు అందిస్తామని డీజీపీ తెలిపారు.