|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 03:46 PM
నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ రాజిరెడ్డి మాసాయిపేటలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలైన పథకాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దళారులు, బీఆర్ఎస్ నాయకుల అవినీతి స్పష్టంగా కనిపించిందని ఆరోపించారు. గ్రామంలో 49 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు ఆదివారం ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిజమైన పేదలకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.