రక్తంతో కేటీఆర్ పెయింటింగ్.. గుండెపై టాటూ! ఖమ్మం యువకుడి అసాధారణ అభిమానం
Wed, Jan 07, 2026, 08:20 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 04:33 PM
లైవ్ డిబేట్‌లో బీఆర్ఎస్ నేత, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మద్యం తాగుతూ కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు ఈ వీడియోలను షేర్ చేసి ట్రోల్ చేశారు. దీనిపై స్పందించిన బొల్లం మల్లయ్య, తాను బ్లాక్ కాఫీ తాగుతున్నానని, దానిని కొందరు కావాలని మద్యంలా చిత్రీకరించే ప్రయత్నం చేశారని వివరణ ఇచ్చారు. జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, తన ట్విట్టర్ హ్యాండిల్‌ను తానే ఉపయోగిస్తానని ఆయన తెలిపారు.