రక్తంతో కేటీఆర్ పెయింటింగ్.. గుండెపై టాటూ! ఖమ్మం యువకుడి అసాధారణ అభిమానం
Wed, Jan 07, 2026, 08:20 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 04:20 PM
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. గతంలో 10 జిల్లాల నుంచి 33 జిల్లాలకు విస్తరించినప్పటికీ, కొన్ని ప్రాంతాల ప్రజలు తమను కొత్త జిల్లాల ఏర్పాటులో పరిగణనలోకి తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్, ఖమ్మం, ఆదిలాబాద్ వంటి జిల్లాల నుంచి కొత్త జిల్లాల ఏర్పాటుకు డిమాండ్లు వస్తున్నాయి. మంత్రులు ఈ విషయాలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ప్రజల అభిప్రాయాలకు పెద్దపీట వేస్తూ, నాలుగు నుంచి ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.