రక్తంతో కేటీఆర్ పెయింటింగ్.. గుండెపై టాటూ! ఖమ్మం యువకుడి అసాధారణ అభిమానం
Wed, Jan 07, 2026, 08:20 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 04:39 PM
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 31వ వార్డులో మంగళవారం నూతన సీసీ రోడ్డు పనులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గూడెం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజా గౌడ్, మాజీ కౌన్సిలర్లు పాక జ్ఞానేశ్వరి రవి ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.