రక్తంతో కేటీఆర్ పెయింటింగ్.. గుండెపై టాటూ! ఖమ్మం యువకుడి అసాధారణ అభిమానం
Wed, Jan 07, 2026, 08:20 PM
|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 05:20 PM
సిద్ధిపేట జూనియర్ డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో ట్విస్ట్ . ప్రేమ వ్యవహారమే లావణ్య ఆత్మహత్యకు కారణమని పోలీసుల నిర్ధారణ, గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న లావణ్య, ప్రణయ్. దళిత వర్గానికి చెందిన లావణ్యతో పెళ్లికి నిరాకరించని ప్రణయ్ తల్లిదండ్రులు . ఇదే విషయాన్ని లావణ్యతో చెప్పిన ప్రణయ్ . దింతో నెల క్రితమే ఆత్మహత్యాయత్నం చేసిన లావణ్య . విషయం తెలియడంతో ఇంటికి తీసుకెళ్లి నచ్చజెప్పిన అక్క శిరీష . ఈనెల 2న ఆత్మహత్య చేసుకున్న జూనియర్ డాక్టర్ లావణ్య . నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 4న మృతి. ఇప్పటికే ప్రణయ్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు