పర్యావరణ పరిరక్షణకు ప్రజలు చెట్లు పెంచాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సోమవారం నారాయణపేట మండలం నూతన మెడికల్ కళాశాల ఆవరణలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. సకాలంలో వర్షాలు పడేందుకు చెట్లు దోహదపడతాయని, స్వచ్ఛమైన గాలి అందుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa