మోపాల్ మండలం కంజరలో దారుణహత్య జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. గోవర్ధన్ అనే యువకుడు భవిత అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. ఇటీవల ఆమె ఆత్మహత్య చేసుకుంది.
భవిత మృతికి గోవర్ధనే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో భవిత అత్తవారింటిపై దాడికి ఆమె తండ్రి సత్యనారాయణ వెళ్లారు. గోవర్ధన్ ఇంట్లో లేకపోవడంతో అతడి తండ్రి నరహరిని కత్తులతో నరికి చంపాడు. పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa