విజయదశమి వేడుకల సందర్భంగా ఆదివారం మాజీ ఎమ్మెల్సీ రాములు నాయకులు బొల్లారం స్థానిక నాయకులతో కలిసి రాష్ట్ర కార్మిక నాయకులు వి. వరప్రసాద్ రెడ్డి ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు వరప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్'ను కార్మికులతో కలిసి ఘనంగా సన్మానించారు. పుష్పగుచ్చం అందజేసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa