ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యేకు దసరా శుభాకాంక్షలు తెలిపిన అక్కిగారి శ్రీధర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 09:23 PM

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు కాంగ్రెస్ యువ నాయకులు అక్కిగారి శ్రీధర్, నరేష్, భరత్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. విజయ దశమి సందర్బంగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ని ఆయన స్వగృహంలో ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయదశమితో అందరి దశ మారాలని, సమాజంలో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa