కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంట పెట్టుబడి సహాయం రైతు భరోసా రూ. 15 వేలు ఇవ్వాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆత్మకూరు తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ.. హామీ నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa