కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల కురుమ కులస్తుల ఆరాధ్య దైవం జై బొమ్మ గోండేశ్వర జయంతి వేడుకలు బుధవారం కురుమ కులస్తులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కురుమ కులస్తులు సంఘం పెద్దలు, గ్రామ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, అలాగే ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు, తదితరులు అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa