Health beauty | Suryaa Desk | Published :
Mon, Mar 13, 2023, 11:18 AM
మనం ఆరోగ్యంగా ఉండాలంటే నోటి శుభ్రత చాలా ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఉదయం బ్రష్ చేసేటప్పుడు నాణ్యమైన బ్రష్ వాడాలని, రోజుకు 2సార్లు, కనీసం 2 నిమిషాల పాటు బ్రష్ చేయాలని చెబుతున్నారు. అలాగే ప్రతీ 3 లేదా 4 నెలలకోసారి బ్రష్ మార్చాలని అమెరికన్ డెంటల్ అసోసియేషన్ చెబుతోంది. గాలి బాగా తగులుతున్న ప్రదేశంలో బ్రష్ ను ఉంచాలి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com