చింతపండు జ్యూస్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. చింతపండులో ఉంటే మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ డి ఎముకల బలానికి ఎంతో మంచిదట. వేసవిలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో చింతపండు సహాయపడుతుంది. చింతపండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ నిరోధక, యాంటీ డయాబెటిక్, గుండెకు అనుకూలమైన లక్షణాలను కలిగి ఉంటాయి. చింతపండు మలబద్ధకం నుంచి విముక్తి కలిగిస్తుంది.