ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అజీర్ణం సమస్యలకు వీటితో చెక్

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Mar 18, 2023, 03:14 PM

ప్రస్తుతం అజీర్ణం సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో రోజూ 2 కప్పుల పెరుగు తింటే అజీర్ణం సమస్య రాదని పేర్కొంటున్నారు. ఉల్లిగడ్డను కాల్చి కొంచెం ఉప్పు కలిపి మెత్తగా నూరి రోజుకు ఓసారి వారం రోజులు తింటే జీర్ణశక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. జీలకర్ర కషాయం తాగితే అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గుతాయంటున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com