చాలా మంది కడుపు నొప్పి, అజీర్తి సమస్యలతో బాధపడుతున్నారు. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే మలబద్ధకం, మొలలు వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఈ క్రమంలో వేయించిన వామును రాక్ సాల్ట్ తో, నీళ్లతో కలిపి తీసుకుంటే ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వాము, రాక్ సాల్ట్ రెండూ జలుబు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయని పేర్కొంటున్నారు.