ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నువ్వుల నూనెతో ఈ సమస్యలకు చెక్

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Mar 31, 2023, 01:02 PM

నువ్వుల నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కీళ్లు, పంటి నొప్పులను నివారిస్తుందంటున్నారు. ఈ నూనెను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. వేసవిలో సూర్యరశ్మి వల్ల చర్మం దెబ్బతింటుందని ఈ సమస్యకు నువ్వుల నూనె చక్కటి పరిష్కారమని పేర్కొంటున్నారు. దీనిలోని పోషకాలు గుండెను బలోపేతం చేస్తాయని అంటున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com