2027లో జమిలి ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలు, లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో వైసీపీ అధినేత కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయడంపై జగన్ దృష్టి సారించారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి కమిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.