గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడు గ్రామo ఊర చెరువులో బుధవారం గుర్తు తెలియని మగ మృత దేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికులు సమాచారాన్ని పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పెదకాకాని పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహం ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందో అనే కోణంలో విచారిస్తున్నారు. పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.